11, మే 2020, సోమవారం

జువ్వాడి రత్నాకర్ రావు (Juvvadi Ratnakar Rao)

 జువ్వాడి రత్నాకర్ రావు
జననంఅక్టోబరు 4, 1929
స్వస్థలంతిమ్మాపూర్
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి
మరణంమే 10, 2020
పెద్దపల్లి జిల్లా రాజకీయ నాయకులలో ప్రముఖుడైన జువ్వాడి రత్నాకర్ రావు అక్టోబరు 4, 1929న ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో జన్మించారు. ప్రారంభంలో తిమ్మాపూర్ సర్పించిగా, ధర్మపురి దేవస్థానం అధ్యక్షులుగా, జగిత్యాల సమితి అధ్యక్షులుగా పనిచేసి శాసనసభ సభ్యుడీగా, రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. మే 10, 2020న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1966లో తొలిసారిగా తిమ్మాపూర్ సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన జువ్వాడి 1977 వరకు అదేపదవిలో ఉన్నారు. 1977లో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షుడిగా పదవి పొంది 1983 వరకు కొనసాగినారు. 1981-86 కాలంలో ధర్మపురి సమితి అధ్యక్షుడీగా కూడా ఉన్నారు. 1983లో తొలిసారి జగిత్యాల నుంచి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 1989లో బుగ్గారం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004లలో కాంగ్రెస్ పార్టీ తరఫున బుగ్గారం నుంచి విజయం సాధించారు. 2008లో దేవాదాయశాఖ మంత్రిగా వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం లభించింది. నియోజకవర్గాల పునర్విభజనలో బుగ్గారం నియోజకవర్గం రద్దు కావడంతో 2009లో మరియు 2010 ఉప ఎన్నికలలో కోరుట్ల నుంచి పోటీచేసి ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: పెద్దపల్లి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక