9, జూన్ 2020, మంగళవారం

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం (Vemulavawada SrI Rajarajeshwara Swamy temple)

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం
జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రత్యేకత
కోడెమొక్కులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. తెలంగాణలోనే అత్యధిక ఆదాయం కల్గిన ఈ ఆలయం స్థలపురాణం భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. ఇది చాలా పురాతనమైన ఆలయం.

ఒకప్పుడు లేములాడ, లేంబులవాడ అని వివిధ రకాలుగా పిల్వబడిన ఈ పట్టణం రాజధానిగా వేములవాడ చాళుక్యులు పాలించారు. మొదటి అరికేసరి కాలంలో రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చబడింది. ఆలయంలో కూడా చాళుక్యులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి.

కోడెమొక్కులు చెల్లించడం ఈ ఆలయం ప్రత్యేకత. శివరాత్రి సమయంలో లక్షలాది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ పుణ్యక్షేత్రాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక