నడికూడ వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఆగస్టు 27, 2018న ఈ మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేశారు. పరకాల మండలంలోని 8 గ్రామాలను, దామెర మండలంలోని 3 గ్రామాలను కలిపి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలంలోని గ్రామాలు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలం వరంగల్ గ్రామీణ జిల్లాలో పశ్చిమం వైపున వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున పరకాల మండలం, దక్షిణాన దామెర మండలం, పశ్చిమాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
రాజకీయాలు:
ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మచ్చ అనసూర్య, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన కోడెపాక సుమలత ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Cherlapalli, Choutparthi, Dharmaram, Kantathmakur, Kowkonda, Musthyalpalli, Nadikuda, Narlapur, Puligilla, Raiparthy, Sarvapur, Varikole
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nadikuda Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి