12, జూన్ 2020, శుక్రవారం

నారా లోకేష్ (Nara Lokesh)

జననంజనవరి 23, 1983
రంగంవ్యాపారవేత్త, రాజకీయాలు
పార్టీతెలుగుదేశం పార్టీ
పదవులుతెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ
వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన నారా లోకేష్ జనవరి 23, 1983న హైదరాబాదులో జన్మించారు. లోకేష్ తల్లిదండ్రులు భువనేశ్వరి, నారా చంద్రబాబునాయుడు. తండ్రి చంద్రబాబునాయుడు మరియు తాత (తల్లి యొక్క తండ్రి) ఎన్టీ రామారావులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మామ బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని వివాహం చేసుకున్నాడు. లోకేష్  హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేశారు. లోకేష్ కుమారుడు దేవాన్ష్.

రాజకీయ ప్రస్థానం:
2013లో రాజకీయ ప్రవేశం చేసిన నారా లోకేష్ 2014లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైనారు. వ్యవహరించారు. 2017లో శాసనమండలికి ఎన్నికైనారు. అదే సంవత్సరంలో తండ్రి చంద్రబాబు మంత్రిమండలిలో ఐటీ శాఖ మంత్రిగా 2019 వరకు పనిచేశారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైకాపాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక