12, జులై 2020, ఆదివారం

జూలై 20 (July 20)

చరిత్రలో ఈ రోజు
జూలై 20
  • క్రీ.పూ.356 : మాసిడోనియా చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ జననం
  • 1304: ఇటలీకి చెందిన తత్వవేత్త పెట్రార్క్ జననం
  • 1822: ఆస్ట్రియా శాస్త్రవేత్త గ్రెగర్ మెండెల్ జననం
  • 1908: బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించబడింది
  • 1914: నిజాం విమోచన ఉద్యమకారుడు కె.అచ్యుతరెడ్డి జననం
  • 1919: ప్రముఖ పర్వతారోహకుడు న్యూజీలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ జననం
  • 1937: శాస్త్రవేత్త, రేడియో ఆవిష్కర్త అయిన గూగ్లి ఎల్మో మార్కోని మరణం
  • 1960: ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకె (శ్రీలంక) ఎన్నికైనది
  • 1965: బ్రిటీష్ వారిపై పోరాడిన సమరయోధుడు బటుకేశ్వర్ దత్ మరణం
  • 1969: ఎం.హిదయతుల్లా భారత రాష్ట్రపతిగా పదవిని స్వీకరించారు
  • 1969: చంద్రమండలంపై కాలుపెట్టిన తొలి మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అవతరించాడు
  • 1973: నటుడు, కరాటే యోధుడు అయిన బ్రూస్ లీ మరణం
  • 1976: అమెరికాకు చెందిన రోదసినౌక వైకింగ్ 1 కుజగ్రహం మీద దిగింది
  • 2018: ఆదివాసి హక్కుల పోరాటసమితి (తుడుందెబ్బ) నాయకుడు సిడాంశంభు మరణం
  • 2019: ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన షీలా దీక్షిత్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక