12, జులై 2020, ఆదివారం

జూలై 21 (July 21)

చరిత్రలో ఈ రోజు
జూలై 21
 • 1831: నెదర్లాండ్ నుంచి బెల్జియం స్వాతంత్ర్యం పొందింది
 • 1899: అమెరికన్ నవలా రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్‌వే జననం
 • 1906: భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఉమేష్ చంద్ర బెనర్జీ మరణం
 • 1911: ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ఉమాశంకర్ జోషి జననం
 • 1934: భారత క్రికెట్ క్రీడాకారుడు చందూబోర్డే జననం
 • 1947: భారత క్రికెట్ క్రీడాకారుడు చేతన్ చౌహాన్ జననం
 • 1954: జెనీవా సమావేశం ద్వారా వియత్నాంను ఉత్తర దక్షిణ వియత్నాంలుగా విడదీయబడింది
 • 1972: భూటాన్ రాజు జిగ్మే డోర్జీ వాంగ్‌చుక్ మరణం
 • 1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్) వోస్తోక్ స్టేషన్ (అంటార్క్‌టికా) వద్ద రికార్డ్ అయ్యింది
 • 2001: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేషణ్ మరణం
 • 2009: హిందుస్థానీ సంగీత గాయకురాలు గంగూబాయి హంగల్ మరణం
 • 2016: తెలంగాణ రాష్ట్ర చేపగా కొరమీనుగు గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేయబడింది

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక