20, జులై 2020, సోమవారం

సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod)

జననంఅక్టోబరు 31, 1969
స్వస్థలంగుండ్రాతిపల్లి
రంగంరాజకీయాలు
పదవులురాష్ట్రమంత్రి,
మహబూబాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన సత్యవతొ రాథోడ్ అక్టోబరు 31, 1969న కురవి మండలం గుండ్రాతిపల్లిలో జన్మించారు. సర్పంచి పదవితో రాజకీయ ప్రస్థానం ఆరంభించి జడ్పీటీసిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికై 2019లో తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందారు.

రాజకీయ ప్రస్థానం
1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ప్రారంభంలో గుండ్రాతిపల్లి సర్పంచిగా పనిచేశారు. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. 1989లో శాసనసభకు పోటీచేసి రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. 2007లో సర్సింహులుపేట జడ్పీటీసిగా ఎన్నికైనారు. 2009లో డోర్నకల్ నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి తెరాసలో చేరి డోర్నకల్ నుంచి పోటీచేసి రెడ్యానాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. 2019లో తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందారు.


ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా ప్రముఖులు, కురవి మండలం, తెలంగాణ రాష్ట్ర మంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక