10, ఆగస్టు 2020, సోమవారం

ఆగస్టు 12 (August 12)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 12
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం
  • క్రీ.పూ.30: ఈజిప్టు రాణి క్లియోపాత్ర ఆత్మహత్య చేసుకుంది
  • 1765: బెంగాల్, బీహార్, ఒరిస్సాలపై దీవానీ అధికారాన్ని మొఘలులు బ్రిటీష్ వారికి ఇచ్చారు
  • 1887: ఆస్ట్రియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్విన్ స్క్రోడింగర్ జననం
  • 1892: గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ జననం
  • 1892: చరిత్రకారుడు కె.ఎ.నీలకంఠ శాస్త్రి జననం
  • 1919: అంతరిక్ష శాస్త్రవేత్త విక్రంసారాభాయ్ జననం
  • 1945: దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులుగా పనిచేసిన జి.ఎస్.అరండేల్ మరణం
  • 1953: సోవియట్ యూనియన్ హైడ్రోజన్ బాంబును పరీక్షించింది
  • 1955: జర్మనీకి చెందిన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత థామస్ మన్ మరణం
  • 1964: ప్రముఖ రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ మరణం
  • 1973: స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వాల్టర్ రుడాల్ఫ్ హెస్ మరణం
  • 1981: IBM పర్సనల్ కంప్యూటర్ విడుదలైంది
  • 1989: అమెరికాకు చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం షాక్లే మరణం
  • 1994: ప్రముఖ తెలుగు నటుడు రావుగోపాలరావు మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక