10, ఆగస్టు 2020, సోమవారం

ఆగస్టు 13 (August 13)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 13
  • ఎడమచేతివాటం వారి దినోత్సవం
  • 1795: ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ మరణం
  • 1826: స్టెతస్కోప్ రూపకర్త  రెనె లేనెక్ (ఫ్రాన్సు) మరణం
  • 1888: టెలివిజన్ కనుగొన్న స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ లోగీ బైర్డ్ జననం
  • 1899: ప్రముఖ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ జననం
  • 1910: తెలుగు సినిమా నటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
  • 1910: నర్సువృత్తికి వన్నెదిద్దిన ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం
  • 1918: ఆంగ్ల జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ సాంగర్ జననం
  • 1923: టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ పాషా ఎన్నికయ్యాడు
  • 1926: క్యూబాను 50 సం.కుపైగా పాలించిన ఫిడేల్ కాస్ట్రో జననం
  • 1936: బాలీవుడ్ నటి వైజయంతిమాలా బాలి జననం
  • 1963: ప్రముఖ సినీనటి శ్రీదేవి జననం
  • 1978: రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ మరణం
  • 1988: ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు మరణం
  • 2013: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి విమానవాహక నౌక INS విక్రాంత్ జలప్రవేశం
  • 2015: హీరో సైకిల్ వ్యవస్థాపకులలో ఒకరైన ఓం ప్రకాష్ ముంజల్ మరణం
  • 2018: కమ్యూనిస్ట్ నాయకుడు, లోక్‌సభ స్పీకరుగా పనిచేసిన సోమనాథ్ చటర్జీ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక