18, ఆగస్టు 2020, మంగళవారం

ఆగస్టు 24 (August 24)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 24
  • సంస్కృత దినోత్సవం
  • 1690: కలకత్తా (కోల్‌కత) ఆవిర్భావ దినం
  • 1875: ఇంగ్లీష్ చానల్ ఈదిన తొలి వ్యక్తిగా మ్యాథ్యు వెబ్ రికార్డు సృష్టించాడు
  • 1908: స్వాతంత్ర్యోద్యమ నేత, భగత్ సింగ్ అనుచరుడు శివరాం రాజ్‌గురు జననం
  • 1923: భారతీయ శాస్త్రవేత్త హోమీ సేత్నా జననం
  • 1927: సినీనటి అంజలీదేవి జననం
  • 1928: ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య జననం
  • 1929: పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ జననం
  • 1962: 4వ ఆసియా క్రీడలు జకర్తా (ఇండోనేషియా)లో ప్రారంభమయ్యాయి
  • 1970: 6వ ఆసియా క్రీడలు బాంకాక్‌ (థాయిలాండ్)లో ప్రారంభమయ్యాయి
  • 1991: ఉక్రేయిన్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 2006: ఫూటోను గ్రహహోదా నుంచి మరుగుజ్జు హోదాకు తరలించబడింది
  • 2011: తెలంగాణకు చెందిన ప్రముఖ ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు మరణం
  • 2012: సాహితీవేత్త జువ్వాడి గౌతమరావు జననం
  • 2019: కేంద్రమంత్రిగా పనిచేసిన భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక