23, ఆగస్టు 2020, ఆదివారం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు (Governors of the Reserve Bank of India)

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు
(Governors of the Reserve Bank of India)
  1. ఆస్‌బోర్న్ స్మిత్ (ఏప్రిల్ 1, 1935 నుంచి జూన్ 30, 1937)
  2. జేమ్స్ బ్రేడ్ టేలర్ (జూలై 1, 1937 నుంచి ఫిబ్రవరి 17, 1943)
  3. సి.డి.దేశ్‌ముఖ్ (ఫిబ్రవరి 17, 1943 నుంచి జూన్ 30, 1949)
  4. బెనెగల్ రామారావు (జూలై 1, 1949 నుంచి జనవరి 14, 1957)
  5. కె.జి.అంబెగాంకర్ (జనవరి 14, 1957 నుంచి ఫిబ్రవరి 28, 1957)
  6. హెచ్.వి.ఆర్.అయ్యంగార్ (మార్చి 1, 1957 నుంచి ఫిబ్రవరి 28, 1962)
  7. పి.సి.భట్టాచార్య (మార్చి 1, 1962 నుంచి జూన్ 30, 1967)
  8. లక్ష్మీకాంత్ ఝా (జూలై 1, 1967 నుంచి మే 3, 1970)
  9. బి.ఎన్.అదార్కర్ (మే 4, 1970 నుంచి జూన్ 15, 1970)
  10. ఎస్.జగన్నాథన్ (జూన్ 16, 1970 నుంచి మే 19, 1975)
  11. ఎన్.సి.సేన్‌గుప్తా (మే 19, 1975 నుంచి ఆగస్టు 19, 1975)
  12. కె.ఆర్.పూరి (ఆగస్టు 20, 1975 నుంచి మే 2, 1977)
  13. ఎం.నరసింహం (మే 3, 1977 నుంచి నవంబరు 30, 1977)
  14. ఐ.జి.పటేల్ (డిసెంబరు 1, 1977 నుంచి సెప్టెంబరు 15, 1982)
  15. మన్‌మోహన్ సింగ్ (సెప్టెంబరు 16, 1982 నుంచి జనవరి 14, 1985)
  16. అమితావ్ ఘోష్ (జనవరి 15, 1985 నుంచి ఫిబ్రవరి 4, 1985)
  17. ఆర్.ఎన్.మల్హోత్రా (ఫిబ్రవరి 4, 1985 నుంచి డిసెంబరు 22, 1990)
  18. ఎస్.వెంకటరామన్ (డిసెంబరు 22, 1990 నుంచి డిసెంబరు 21, 1992)
  19. సి.రంగరాజన్ (డిసెంబరు 22, 1992 నుంచి నవంబరు 21, 1997)
  20. బిమల్ జలాన్ (నవంబరు 22, 1997 నుంచి సెప్టెంబరు 6, 2003)
  21. వై.వేణుగోపాల్ రెడ్డి (సెప్టెంబరు 6, 2003 నుంచి సెప్టెంబరు 5, 2008)
  22. డి.సుబ్బారావు (సెప్టెంబరు 5, 2008 నుంచి సెప్టెంబరు 4, 2013)
  23. రఘురాం రాజన్ (సెప్టెంబరు 4, 2013 నుంచి సెప్టెంబరు 4, 2016)
  24. ఉర్జీత్ పటేల్ (సెప్టెంబరు 4, 2016 నుంచి డిసెంబరు 11, 2018)
  25. శక్తికాంతదాస్ (డిసెంబరు 11, 2018 నుంచి ఇప్పటివరకు)
ఇవి కూడా చూడండి:
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్,
  • భారతదేశ ఆర్థికవేత్తలు,
  • భారతదేశ ఆర్థికమంత్రులు,

    హోం,
    విభాగాలు:
    భారతదేశానికి సంబంధించిన పట్టికలు, ఆర్థికశాస్త్రము, జనరల్ నాలెడ్జి,
    ------------ 

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Index


    తెలుగులో విజ్ఞానసర్వస్వము
    వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
    సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
    సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
    సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
    ప్రపంచము,
    శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
    క్రీడలు,  
    క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
    శాస్త్రాలు,  
    భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
    ఇతరాలు,  
    జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

        విభాగాలు: 
        ------------ 

        stat coun

        విషయసూచిక