8, ఆగస్టు 2020, శనివారం

ఆగస్టు 9 (August 9)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 9
  • ప్రపంచ ఆదివాసీల దినోత్సవం
  • సింగపూర్ జాతీయ దినోత్సవం
  • 1889: చరిత్రకారుడు చిలుకూరి నారాయణరావు జననం
  • 1910: సినీ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య జననం
  • 1911: అమెరికన్ అంతరిక్షభౌతిక శాస్త్రవేత్త విలియం ఫౌలర్ జననం
  • 1925: జాతీయోద్యమం సమయంలో కాకొరి వద్ద రైలుదోపిడి జరిగింది
  • 1942: దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది
  • 1945: అమెరికా జపాన్‌లోని నాగసాకి పట్టణంపై అణుబాంబు వేసింది
  • 1945: సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు
  • 1948: శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు మరణం
  • 1953: ఫ్రెంచి ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జీన్ టిరోల్ జననం
  • 1962: భారతదేశ తొలి భారజల కర్మాగారం నంగల్ (పంజాబ్)లో ప్రారంభించబడింది
  • 1965: సింగపూర్ స్వాతంత్ర్యం పొందింది
  • 2018: దేశంలో తొలి ఐకియా మాల్ హైదరాబాదు (మాదాపుర్)లో ప్రారంభించబడింది
  • 2019: ఉత్తరప్రదేశ్‌లో ఒకే రోజున 22 కోట్ల మొక్కలు నాటబడ్డాయి

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక