8, ఆగస్టు 2020, శనివారం

ఆగస్టు 11 (August 11)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 11
  • 1086: రోమన్ సామ్రాజ్య చక్రవర్తి హెన్రీ-5 జననం
  • 1908: స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాంబోస్‌ను బ్రిటీష్ వారు ఉరితీశారు
  • 1919: వైమర్ రిపబ్లిక్ రాజ్యాంగం ఆమోదించబడింది
  • 1946: హైదరాబాదు విమోచనోద్యకారుడు బత్తిని మొగిలయ్య గౌడ్‌ను దాష్టీక రజాకార్లు హత్యచేశారు
  • 1949: ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు జననం
  • 1960: చాద్ స్వాతంత్ర్యం పొందింది
  • 1961: దాద్రా మరియు నాగర్‌హవేలీ ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా చేయబడింది
  • 1972: వైరాలజీ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ థీలర్ మరణం
  • 2000: బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత పైడి జైరాజ్ మరణం
  • 2008: ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణం లభించింది (బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం)
  • 2012: భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి మరణం
  • 2013: దేశంలో అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేష్ రూర్కెలా కర్మాగారం (ఒడిషా)లో ప్రారంభమైంది
  • 2012: తబ్రిజ్ (ఇరాన్)లో భూకంపం సంభవించి 300+ పైగా మరణించారు
  • 2018: సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతి రచయిత వీఎస్ నైపాల్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక