21, అక్టోబర్ 2020, బుధవారం

అక్టోబరు 27 (October 27)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 27
  • పదాతిదళ దినోత్సవం
  • 1605: మొఘల్ పాలకుడు అక్బర్ మరణం
  • 1682: ఫిలడెల్ఫియా స్థాపించబడింది
  • 1728: బ్రిటీష్ పరిశోధకుడు జేమ్స్ కుక్ జననం
  • 1830: ఏనుగుల వీరస్వామి కాశీ చేరుకున్నాడు
  • 1858: అమెరికా 26వ అధ్యక్షుడిగా పనిచేసిన థియోడార్ రూజ్వెల్ట్ జననం
  • 1904: బెంగాలీ విప్లవకారుడు జతీంద్రనాథ్ దాస్ జననం
  • 1920: భారత 10వ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ జననం
  • 1939: సాహితీవేత్త చలనాని ప్రసాదరావు జననం
  • 1968: భారత చెస్ క్రీడాకారుడు దివ్యేందుబావువా జననం
  • 1971: కాంగో పేరు జైరేగా మార్చబడింది
  • 1972: కవి పండితుడు బాలాంత్రపు వెంకటరావు మరణం
  • 1973: కాలికట్‌లో తొలి మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయబడింది
  • 1977: శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర్ జననం
  • 1984: క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పటేల్ జననం
  • 1987: క్రికెట్ క్రీడాకారుడు విజయ్ మర్చంట్ మరణం
  • 1991: టర్క్‌మెనిస్తాన్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది


 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక