31, అక్టోబర్ 2020, శనివారం

నవంబరు 4 (November 4)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 4
  • 1650: బ్రిటీష్ చక్రవర్తిగా పనిచేసిన విలియం 3 జననం
  • 1845: సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫాడ్కే జననం
  • 1889: వ్యాపారవేత్తగా, సమరయోధుడిగా పేరుపొందిన జమన్‌లాల్ బజాజ్ జననం
  • 1916: బార్బీ బొమ్మ సృష్టించిన అమెరికన్ వ్యాపారవేత్త రుథ్ హాండ్ళర్ జననం
  • 1921: టోక్యోలో జపాన్ ప్రధానమంత్రి హర తకాషి హత్య జరిగింది

 (శకుంతలా దేవి వ్యాసం)

  • 1946: ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రారంభమైంది
  • 1980: జిమ్మీ కార్టర్‌ను ఓడించి రొనాల్డ్ రీగన్ అమెరికా 40వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
  • 1995: నోబెల్ బహుమతి గ్రహీత, ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇల్జక్ రాబిన్ మరణం
  • 1999: వెస్టీండీస్ క్రికెటర్ మాల్కం మార్షల్ మరణం
  • 2016: వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక