31, అక్టోబర్ 2020, శనివారం

నవంబరు 3 (November 3)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 3
  • 1618: చివరి మొఘల్ పాలకుడు ఔరంగాజేబు జననం
  • 1688: అంబర్ (రాజస్థాన్) పాలకుడు మహారాజా జైసింగ్ II జననం
  • 1749: నైట్రోజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త డేనియల్ రూథర్‌ఫర్డ్ జననం
  • 1838: ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురణ ప్రారంభమైంది
  • 1874: సాహితీవేత్త మారేపల్లి రామచంద్ర శాస్త్రి జననం
  • 1878: గాయనిగా, కళాకారిణిగా పేరుపొందిన బెంగుళూరు నాగరత్నమ్మ జననం
  • 1893: కె విటమిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ డోయిసే జననం
  • 1904: క్రొవ్విడి లింగరాజు జననం


  • 1933: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యాసేన్ జననం
  • 1935: నాట్య కళాకారిణి, సినీనటి ఇ.వి.సరోజ జననం
  • 1936: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రాయ్ ఎమర్సన్ జననం
  • 1940: విప్లవ రచయిత పెండ్యాల వరవర రావు జననం
  • 1955: తెలుగు రచయిత్రి కాత్యాయని విద్మహే జననం
  • 1966: పశ్చిమబెంగాల్‌లో తుఫాను కారణంగా వేయిమందికి పైగా మరణించారు
  • 2010: రష్యా ప్రధానమంత్రిగా పనిచేసిన విక్టర్ చెర్నోమిర్దిన్ మరణం
  • 2012: గుజరాత్ గవర్నరుగా పనిచేసిన కైలాష్‌పతి మిశ్రా మరణం
  • 2017: జ్ఞాన్‌పీఠ్ అవార్డు హిందీరచయిత్రి కృష్ణసోబతికి ప్రకటించబడింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక