కల్లూరు ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 18 ఎంపీటీసి స్థానాలు, 31 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63835. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున పెనుబల్లి మండలం, పశ్చిమాన తల్లాడ మండలం, వాయువ్యాన ఎన్కూరు మండలం, ఉత్తారన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63835. ఇందులో పురుషులు 31831, మహిళలు 32004. రాజకీయాలు: ఈ మండలము సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో కల్లూరు మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బీరవెల్లి రఘు, జడ్పీటీసీగా కట్టా అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. మండలంలోని గ్రామాలు:
Bathulapalli, Chandrupatla, Chennuru, Chinnakorukondi, Erraboinapalli, Gokaram, Gopaladeviboinapally, Kalluru, Khankhanpeta, Korlagudem, Laxmipuram, Lokaram, Mucharam, Narayanapuram, Payapur, Peddakorukondi, Peruvancha, Raghunadhagudem, Ravikampadu, Talluru, Telgaram (IW), Vennavalli, Yagnanarayanapuram,
ప్రముఖ గ్రామాలు: కల్లూరు (Kallur):కల్లురు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఇది కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kallur Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి