22, నవంబర్ 2020, ఆదివారం

నవంబరు 24 (November 24)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 24
  • అంతర్జాతీయ రక్తదాన దినం
  • 1675: సిక్కుమత 9వ గురువు గురు తేజ్ బహదూర్ మరణం
  • 1718: నిజాం రాజ్య నాలుగో ఆసఫ్‌జాహి సలాబత్ జంగ్ జననం
  • 1856: అబెల్ టాస్మాన్ చే టాస్మేనియా ద్వీపం కనుగొనబడింది
  • 1859: చార్లెస్ డార్విన్ యొక్క "ఆన్ ది ఆరిజన్ ఆఫ్ స్పెసీస్" ప్రచురితమైంది

(భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్యాసం)

  • 1894: సమరయోధుడు, హైదరాబాదు నగర మేయరుగా పనిచేసిన కృష్ణస్వామి ముదిరాజ్ జననం
  • 1924: సినీ దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం
  • 1929: హాస్య రచయిత భమిడిపాటి రాధాకృష్ణ జననం
  • 1953: ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా పనిచేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం
  • 1961: బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయురాలు అరుంధతీరాయ్ జననం (వివిధ రంగాలలో మొట్టమొదటి భారతీయులు)
  • 1981: స్వాతంత్ర్య సమరయోధుడు వెన్నెలకంటి రాఘవయ్య మరణం
  • 1997: ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా సి.రంగరాజన్ నియామకం (ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల పట్టిక)
  • 2014: ముంబాయి మేయరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మురళీ దియోరా మరణం
  • 2018: కన్నడ సినీనటుడు అంబరీశ్ మరణం
  • 2018: కేంద్రమంత్రి హెచ్.ఎన్.అనంతకుమార్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక