సినీనటిగా, నిర్మాతగా పేరుపొందిన జుహీచావ్లా నవంబరు 13, 1967న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. 1984లో మిస్ ఇండియా కిరీటం పొంది ఆ తర్వాత సినిమాలలో ప్రవేశించి పేరుపొందింది. 1984 మిస్ ఇండియా పోటీలో విజేత ద్వారా మిస్ యూనివర్స్‌లో భారత్ తరఫున పాల్గొని బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు కూడా పొందింది. 1986 సుల్తానత్ సినిమా ద్వారా సినీప్రవేశం చేసిన జుహీచావ్లా తన నటనకుగాను 2 సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందింది. తొలి సినిమా విఫలమైననూ 1988లో కయామత్ సే కయామత్ తక్ సినిమా ద్వారా పేరుపొందడమే కాకుండా ఇదే సినిమాలో నటనకై ఫిలింఫేర్ అవార్డు పొందింది. 1993లో హమ్ హై రహీ ప్యార్ సే సినిమాలో నటనకుగాను రెండోసారి ఫిలింఫేర్ అవార్డు పొందింది. డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి 3 సినిమాలు నిర్మించింది. భర్త (జయ్ మెహతా) మరియు షారుఖ్‌ఖాన్ లతో పాటు కోల్‌కత నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానిగా ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
14, నవంబర్ 2020, శనివారం
జుహీచావ్లా (Juhi Chawla)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి