14, నవంబర్ 2020, శనివారం

నవంబరు 15 (November 15)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 15
  • 1630: ఖగోళ శాస్త్రవేత్త జొహన్నెస్ కెప్లర్ మరణం
  • 1708: ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా పనిచేసిన విలియం పిట్ జననం
  • 1738: ఖగోళ శాస్త్రవేత్త, యురేనస్ గ్రహాన్ని కనుగొన్న విలియం హెర్షెల్ జననం
  • 1874: డచ్చి జంతుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అగస్ట్ క్రోగ్ జననం
  • 1875: సమరయోధుడు బిర్సాముండా జన్మించాడు
  • 1898: సమరయోధుడు కల్లూరి చంద్రమౌళి జననం
  • 1902: గోరా (గోపరాజు రామచంద్రరావు) జననం
  • 1919: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్ఫ్రెడ్ వెర్నర్ మరణం
  • 1920: జెనీవా (స్విట్జర్లాండ్)లో నానాజాతిసమితి తొలి సమావేశం నిర్వహించబడింది
  • 1931: రచయిత్రి తెన్నేటి హేమలత జననం
  • 1949: మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేకు ఉరిశిక్ష విధించబడింది (నారాయణ్ ఆప్టేకు కూడా)
  • 1949: తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి జననం
  • 1959: చరిత్ర పరిశోధకులు కోలా వెంకటాచలం మరణం
  • 1982: భూదానోద్యమ నాయకుడు, భారతరత్న గ్రహీత వినోబా భావే మరణం
  • 1986: టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా జననం

  • 2012: కూచిపూడి నృత్య కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ మరణం
  • 2012: జీ జిన్‌పింగ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవిపొందాడు
  • 2014: జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరిగింది
  • 2020: ప్రముఖ సినీనటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర చటర్జీ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక