14, నవంబర్ 2020, శనివారం

నవంబరు 13 (November 13)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 13
  • 1312: బ్రిటీష్ చక్రవర్తిగా పనిచేసిన ఎడ్వర్డ్-3 జననం
  • 1780: సిక్కు సామ్రాజ్య పాలకుడు రంజిత్ సింగ్ జననం
  • 1893: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎడ్వర్డ్ అబెల్‌బెర్ట్ డొయిసి జననం
  • 1899: పాకిస్తాన్ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఇస్కాండర్ మీర్జా జననం
  • 1904: బహుభాషా కోవిదుడు పురిపండా అప్పారావు జననం
  • 1917: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ గవర్నరుగా పనిచేసిన వసంత్‌దాదా పాటిల్ జననం
  • 1920: భారతీయ గణిత శాస్త్రవేత్త కె.జి.రామనాథన్ జననం
  • 1925: గాయనిగా పేరుపొందిన టంగుటూరి సూర్యకుమారి జననం
  • 1935: ప్రముఖ సినీపాటల గాయని పి.సుశీల జననం
  • 1967: మిస్ ఇండియా-1984, సినీనటి జుహీచావ్లా జననం
  • 1969: పాకిస్తాన్ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన ఇస్కాండర్ మీర్జా మరణం
  • 1996: రోం లో ప్రపంచ ఆహార సదస్సు ప్రారంభమైంది

[కాళోజీ నారాయణరావు || ముఖ్యమైన జికె పాయింట్లు (యూట్యూబ్ వీడియో)]

  • 2016: ప్రముఖ చైనా నటుడు జాకీచాన్‌కు ఆస్కార్ జీవితసాఫల్య పురస్కారం ప్రధానం చేయబడింది
  • 2017: ఇరాన్, ఇరాక్ భూకంపంలో 530+ మంది మరణించారు

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక