8, నవంబర్ 2020, ఆదివారం

నవంబరు 9 (November 9)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 9
  • న్యాయసేవా (లీగల్ సర్వీసెస్) దినోత్సవం
  • 959: బైజాంటియన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్-7 మరణం
  • 1841: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-7 జననం
  • 1877: ఉర్దూ మరియు పారశీ కవి మహమ్మద్ ఇక్బాల్ జననం (సారే జహాసె అచ్ఛా హిందుస్థాన్ హమారా గేయ రచయిత)
  • 1895: సాహితీవేత్త దువ్వూరి రామిరెడ్డి జననం
  • 1917: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేసిన పిడతల రంగారెడ్డి జననం
  • 1924:  ప్రముఖ కథా రచయిత కారామాస్టారు (కాళీపట్నం రామారావు) జననం
  • 1927: సమరయోధురాలు, రచయిత్రి మాగంటి అన్నపూర్ణాదేవి మరణం
  • 1953: కంబోడియా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1962: మహర్షి కార్వేగా పేరుపొందిన డి.కె.కార్వే మరణం
  • 1989: బెర్లిన్ గోడ పతనం (1961లో నిర్మించిన బెర్లిన్ గోడ కూల్చివేయబడింది)
  • 2005: భారత రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ మరణం
  • 2005: ఉత్తరాఖండ్ భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించింది
  • 2005: చిందు యక్షగాన కళాకారిణి చిందు ఎలమ్మ (సరస్వతి) మరణం
  • 2011: ఇండో అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా మరణం
  • 2017: ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య మరణం
  • 2018: మహిళల టీ-20లో సెంచరీ సాధించిన తొలి భారతీయురాలిగా హర్మన్ ప్రీత్ కౌర్ అవతరించింది
  • 2018: ప్రముఖ ఆర్థికవేత్త టీఎస్ శ్రీనివాసన్ మరణం
  • 2019: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించబడింది (భారత్-పాక్ మధ్య)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక