7, మార్చి 2015, శనివారం

మార్చి 10 (March 10)

చరిత్రలో ఈ రోజు
మార్చి 10
  • 1628: ఇటాలియన్ శాస్త్రవేత్త మార్సెల్లో మాల్ఫిజి జననం.
  • 1709: జర్మన్ శాస్త్రవేత్త, పరిశోధకుడు జార్జ్ విల్‌హీమ్‌ స్టెల్లర్ జననం.
  • 1845: రష్యా చక్రవర్తిగా పనిచేసిన అలెగ్జాండర్-3 జన్మించాడు.
  • 1876: అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ద్వారా తొలిసారిగా మాటలను ప్రసారం చేశాడు.
  • 1897: సావిత్రిబాయి ఫూలె మరణం.
  • 1922: మహాత్మాగాంధీ అరెస్ట్ అయ్యాడు.
  • 1942: బ్రిటీష్ శాస్త్రవేత్త, బోబెల్ బహుమతి గ్రహీత విలియం హెన్రీ బ్రాగ్ మరణించాడు.
  • 1951: జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన కిజురొ షిదెహర మరణించాడు.
  • 1957: సౌదీఅరేబియాకు చెందిన తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ జననం.
  • 1966: డచ్చి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ప్రిట్జ్ జెర్నికె మరణం.
  • 1977: శనిగ్రహపు వలయాలను కనుగొన్నారు.
  • 1982: స్వాతంత్ర్య సమరయోధుడు జి.ఎస్.మేల్కోటే మరణం.
  • 1990: తెలుగు సినిమానటి రితువర్మ జననం
  • 2011: తెలంగాణ ఉద్యమంలో భాగంగా హైదరాబాదు ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహించబడింది.

 

 

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక