విద్యాసంస్థల అధినేతగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన తీగల కృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ కు చెందినవారు. 1986లో తొలిసారిగా హైదరాబాదు నగరపాలక సంస్థ కార్పోరేటరు పదవికి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయంలో మేయరు పదవి ప్రత్యక్ష పద్దతిలో ఎన్నికలు పెట్టడంతో ఏకంగా హైదరాబాదు మేయరుగా ఎన్నికయ్యారు. 2002లో టీకెఆర్ విద్యాసంస్థను ప్రారంభించి దానికి అనుబంధంగా పలు కళాశాలను, 2005లో తీగల కృష్ణారెడ్డి పేరుతో ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మహేశ్వరం నియోజకవర్గం నుంచి శాసనసభకు విజయం సాధించారు. ఆ తర్వాత తెదేపా నుంచి తెరాసలో చేరారు. 2018లో తెరాస తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి చెందారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరడంతో భవిష్యత్తులో తెరాస టికెట్ పై అనుమానంతో పార్టీ మారే ఆలొచనలో ఉన్నారు. 2019 స్థానిక ఎన్నికలలో తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి మహేశ్వరం నుంచి తెరాస తరపున జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
24, నవంబర్ 2020, మంగళవారం
తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి