25, డిసెంబర్ 2020, శుక్రవారం
డిసెంబరు 25 (December 25)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 25
క్రిస్మస్ పర్వదినం
1642: భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ జననం
(ప్రముఖ శాస్త్రవేత్తల పట్టిక)
1846:
కేరళ
లోని తిరువంకూరు మహారాజు స్వాతి తిరునాళ్ మరణం
1861: జాతీయోద్యమ నాయకుడు
మదన్ మోహన్ మాలవీయ
జననం
(స్వాతంత్ర్యోద్యమ నాయకుల జాబితా)
1876: పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీజిన్నా జననం
1878: చెవర్లాట్ మోటార్ కంపెనీ సహ సంస్థాపకుడు లూయీస్ చెవర్లాట్ జననం
1889: రీడర్స్ డైజెస్ట్ సహ సంస్థాపకుడు లిలా బెల్ వాలేస్ జననం
1901
: తెలుగు కవి తుమ్మల సీతారామమూర్తి జననం
(తెలుగు సాహితీవేత్తల జాబితా)
1917
: కవయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ జననం
1918
: ఈజిప్టు అధ్యక్షుడిగా పనిచేసిన, నోబెల్ బహుమతి గ్రహీత అన్వర్ సాదత్ జననం
(
అటల్ బిహారి వాజపేయి
వ్యాసం)
(భారతదేశ ప్రధానమంత్రుల జాబితా)
1927
: సారంగి వాయిద్యకారుడు రాం నారాయణ జననం
1928
: తెలంగాణ ఉద్యమకారిణి, రాజకీయ నాతకురాలు
టి.ఎన్.సదాలక్ష్మి
జననం
1932
:
చైనా
లోని గాంషు ప్రాంతంలో 7.2 పాయింట్ల భారీ భూకంపం సంభవించింది
1949
: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ జననం
1962
: కవి కాటూరి వెంకటేశ్వరరావు మరణం
1972
: భారత చివరి గవర్నర్ జనరల్, మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన
సి.రాజగోపాలచారి
మరణం
(భారతరత్న పురస్కార గ్రహీత జాబితా)
1974
: సినీనటి నగ్మా జననం
(తెలుగు సినీనటుల జాబితా)
1977
: ప్రముఖ నటుడు చార్లీచాప్లిన్ మరణం
1994
: భారత రాష్ట్రపతిగా, పంజాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్ఞాని జైల్‌సింగ్ మరణం
(భారతదేశ రాష్ట్రపతుల జాబితా),
(పంజాబ్ ముఖ్యమంత్రుల జాబితా)
1998
: అజంత పేరుతో ప్రసిద్ది చెందిన సాహితీవేత్త పెనుమర్తి విశ్వనాథశాస్త్రి మరణం
(తెలుగు సాహితీవేత్తల జాబితా)
2018: దేశంలోనే అతిపొడవైన రోడ్డు-రైలు వంతెన
అస్సాం
లో బ్రహ్మపుత్రనదిపై ప్రధానమంత్రి
నరేంద్రమోడి
చే ప్రారంభించబడింది
ఇవి కూడా చూడండి:
చరిత్రలో ఈ రోజు (తేదీల వారీగా సంఘటనలు)
,
కాలరేఖలు (సంవత్సరం వారీగా సంఘటనలు)
,
హోం
,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు
,
= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి