8, డిసెంబర్ 2020, మంగళవారం

డిసెంబరు 8 (December 8)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 8
  • 1721: మరాఠా సామ్రాజ్యపు ప్రముఖ పీష్వా బాలాజీ బాజీరావ్ జననం
  • 1765: కాటన్ జిన్ (cotton gin) రూపకర్త ఎలీ విట్నీ జననం
  • 1894: ప్రముఖ కార్టూనిస్ట్, పొపెయె (Popeye) సృష్టికర్త ఈ.సి.సెగార్ జననం
  • 1900: నృత్య కళాకారుడు ఉదయ్ శంకర్ జననం
  • 1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
  • 1942: భారత క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం
  • 1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది


  • 1967: భారత తొలి జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్.కల్వరి జలప్రవేశం చేయబడింది
  • 1971: ఇండో-పాక్ యుద్ధం: భారత నౌకాదళం కరాచిపై దాడిచేసింది
  • 1978: ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పనిచేసిన గోల్డామీర్ మరణం
  • 2010: నిజాంపై బాంబులు వేసి సంచలనం సృష్టించిన ప్రముఖ విమోచన ఉద్యమకారుడు నారాయణరావు పవార్ మరణం
  • 2014: ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
  • 2018: తెలంగాణకు చెందిన కిన్నెర వాద్యకారిణి డక్కలి బాలమ్మ మరణం
  • 2019: చైనాలో తొలి కోవిడ్-19 కేసు నిర్థారణ అయింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక