14, జులై 2015, మంగళవారం

జూలై 15 (July 15)

చరిత్రలో ఈ రోజు
జూలై 15
  • 1892: జర్మనీకి చెందిన తత్వవేత్త వాల్టర్ బెంజమిన్ జననం.
  • 1902: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు జననం.
  • 1903: రాజకీయ నాయకుడు కామరాజ్ నాడర్ జననం.
  • 1909: దుర్గాబాయి దేశ్‌ముఖ్ జననం.
  • 1918: కెనడాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బెట్రామ్‌ బ్రాక్‌హౌజ్ జననం.
  • 1920: సినిమా నటుడు, దర్శకుడు డి.వి.నరసరాజు జననం.
  • 1920: స్వాతంత్ర్యసమరయోధులు, రాజకీయ నాయకుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ జననం.
  • 1933: రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ జననం.
  • 1942: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి జననం.
  • 2006: సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్ ప్రారంభించబడింది.

 

ఇవి కూడా చూడండి:

  • కాలరేఖలు (ఏ సం.లో ఏమి జరిగింది - తేదీల వారీగా)

 

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక