(ఇది నల్గొండ జిల్లా నాంపల్లి మండలమునకు చెందిన వ్యాసము. హైదరాబాదు జిల్లా నాంపల్లి మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి) నాంపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజన్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.. మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలు కలవు. 2016 జిల్లాల పునర్విభజన సమయంలో ఈ మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని చండూర్ మండలంలో కలిపారు.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున గుర్రంపోడు మండలం, దక్షిణాన కొండమల్లేపల్లి మండలం, పశ్చిమాన చింతపల్లి మండలం, ఉత్తరాన మర్రిగూడ మరియు చండూర్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 38801. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41161. ఇందులో పురుషులు 20695, మహిళలు 20466. అక్షరాస్యత శాతం 53.34%. మండలంలోని గ్రామాలు: B Gouraram, B Timmapur, Chittampahad, Damera, Devathpalli, Fakeerpuram, G Mallepally, Ganugupally, Hydlapuram, K Thirumalagiri, Kethepalli, Mahamadapuram, Mallapurajupally , Medlavai, Mustipalli, Nampally, Nerallapalli, Pagidipally, Pasnur, Peddapuram, Reballi, S Lingotam, Sharbhapuram, Sunkishala, T P Gouraram, Thirumalagiri, Thummalapalli, Vaddepally ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Nampalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి