కొండమల్లేపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. దేవరకొండ మండలంలోని 14 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఇది దేవరకొండ రెవెన్యూ డివిజన్, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండల కేంద్రం మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున పెద్ద ఆదిశర్లపల్లి మండలం, దక్షిణాన నేరెడిగొమ్ము మండలం, పశ్చిమాన దేవరకొండ మండలం, ఉత్తరాన నాంపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మల్లేపల్లి రహదారుల ప్రముఖ కూడలిగా ఉంది. హైదరాబాదు, దేవరకొండ, నల్గొండ, మిర్యాలగూడ వెళ్ళు రహదారులు ఈ కూడలి వద్ద ఉన్నాయి. మండలంలోని గ్రామాలు: Achampet-Patti-Perwal, Channamunenipally, Channaram, Chinna Adiserlapally, Chinthakuntla, Doniyal, Fakeerpur, Ghaji Nagar, Gummadavally, Kolmanthala Pahad, Konda Mallepally, Pendli Pakala, Vardhamaniguda, Yepur. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Kondapallepalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి