పెద్దఆదిశర్లపల్లి నల్గొండ జిల్లాకు చెందిన మండలము. చెందిన మండలము. మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలానికి చెందిన మధు అంధుల ప్రపంచకప్ క్రికెట్‌లో భారతజట్టు తరఫున ఆడాడు. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణ భాగంలో ఉంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని (పెర్వల) కొత్తగా ఏర్పాటుచేసిన నేరెడుగొమ్ము మండలంలో కలిపారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున పెద్దవూర మండలం, ఉత్తరాన గుర్రంపోడు మండలం, పశ్చిమాన నేరెడుగొమ్ము, చందంపేట, కొండమల్లేపల్లి మండలాలు, ఆగ్నేయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఆగ్నేయ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ మండలం నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ పరిధిలో ఉంది. రాజకీయాలు: ఈ మండలం దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని గ్రామాలు: Azmapur, Bheemanpalli - Patti, Chilakamarri, Dugyala,Ghanpalli, Ghanpur, Ghat Nemalipur, Gudipalli, Keshamnenipalli, Koppole, Madapur, Mallapur, Medaram, Nambapur, Peda Adisharla Palli, Peda Gummadam, Polkampalli, Rolakal, Surepalli, Thirmalagiri - Patti - Dugya, Vaddipatla, Vankavalyam Pahad, Yellapur ప్రముఖ గ్రామాలు ఈ గ్రామానికి చెందిన మధు అంధుల ప్రపంచకప్ క్రికెట్‌లో భారతజట్టు తరఫున ఆడాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Pedda Adisharlapalli Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి