30, అక్టోబర్ 2020, శుక్రవారం

నవంబరు 1 (November 1)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 1
  • ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
  • సరిహద్దు భద్రాతాదళ ఏర్పాటు దినోత్సవం
  • 1894: రష్యా జార్‌గా (చివరి జార్) నికోలాస్-2 అధికారం చేపట్టాడు


  • 1915: సాహితీవేత్త వట్టికోట ఆళ్వారుస్వామి జననం
  • 1919: చిత్రకారుడు, శిల్పి అంట్యాకుల పైడిరాజు జననం
  • 1940: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమేష్ చంద్ర లాహోటి జననం
  • 1956: హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతం మరియు ఆంధ్రరాష్ట్రం కలిసి హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది (భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణలో భాగంగా కేరళ, మైసూరు, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి)
  • 1956: ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది
  • 1966: హర్యానా రాష్ట్రం ఏర్పడింది (పంజాబ్ విభజన)
  • 1973: సినీనటి, మిస్ వరల్డ్‌గా ఎంపికైన ఐశ్వర్యారాయ్ బచ్చన్ జననం

  • 1983: ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది
  • 1987: సినీనటి ఇలియానా జననం
  • 1996: శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన జె.ఆర్జయవర్థనె మరణం
  • 2000: ఛత్తీస్‌గఢ్ 26వ రాష్ట్రంగా అవతరించింది (మధ్యప్రదేశ్ నుంచి విభజితమైంది)
  • 2018: భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్‌కు ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక