14, అక్టోబర్ 2020, బుధవారం

అక్టోబరు 18 (October 18)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 18
  • 1748: ఏక్స్-లా చాపిలి సంధి ద్వారా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది
  • 1792: జమ్మూకాశ్మీర్ మహారాజుగా పనిచేసిన గులాబ్ సింగ్ జననం
  • 1871: కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బాబేజ్ మరణం
  • 1912: మొదటి బాల్కన్ యుద్ధం ప్రారంభమైంది
  • 1922: బిబిసి లండన్‌లో ప్రారంభించబడింది
  • 1925: కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన నారాయణదత్ తివారీ జననం

  • 1956: టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా జననం
  • 1967: సోవియట్ పంపిన వెరినా-4 ప్రోబ్ శుక్రగ్రహాన్ని చేరింది (మరోగ్రహాన్ని చేరిన తొలి స్పేస్‌క్రాఫ్ట్)
  • 1976: ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత, విశ్వనాథ సత్యనారాయణ జననం
  • 1991: అజర్‌బైజాన్ రష్యా నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
  • 2004: అడవిదొంగ (గంధపు చెక్కల స్మగ్లర్) వీరప్పన్ కాల్చివేతకు గురయ్యాడు
  • 2013: సాహితీవేత్త రావూరి భరధ్వాజ మరణం
  • 2018: కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన నారాయణదత్ తివారీ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక