22, నవంబర్ 2014, శనివారం

తెలంగాణ వార్తలు-2008 (Telangana News-2008)

తెలంగాణ వార్తలు-2008 (Telangana News-2008)

ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2008, జాతీయ వార్తలు-2008 అంతర్జాతీయ వార్తలు-2008, క్రీడావార్తలు-2008,


  • 2008, జనవరి 7: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అనిల్ రమేశ్ దవే ప్రమాణస్వీకారం చేశారు.
  • 2008 మార్చి 3: తెరాసకు చెందిన నలుగురు లోకసభ సభ్యులు పదవికి రాజీనామా చేశారు.
  • 2008, మార్చి 14: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ ప్రారంభోత్సవం.
  • 2008, ఏప్రిల్ 12: హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
  • 2008, జూలై 11: మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు.
  • 2008, సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. అంతకుక్రితం ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
  • 2008, సెప్టెంబర్ 29: కవి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పేర్వారం జగన్నాథం మరణించారు. 
  • 2008 సెప్టెంబరు 30: మజ్లిస్ పార్టీ నేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మరణం.
  • 2008, అక్టోబర్ 31: తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించబడింది.
ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 


విభాగాలు: వార్తలు, తెలంగాణ వార్తలు, 2008,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక