1, జనవరి 2015, గురువారం

జాతీయ వార్తలు 2001 (National News 2001)

జాతీయ వార్తలు 2001 (National News 2001)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2001, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2001, అంతర్జాతీయ వార్తలు-2001, క్రీడావార్తలు-2001,

  • 2001, మే 13: భారతదేశపు ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్.కె.నారాయణ్ మరణించారు.
  • 2001, జూలై 21: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శివాజీ గణేషణ మరణించారు.
  • 2001, జూలై 25: బందిపోటురాణి ఫూలన్‌దేవి మరణించింది.
  • 2001, సెప్టెంబరు 30: మాధవరావు సింధియా మరణం.
  • 2001, డిసెంబరు 10: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అశోక్ కుమార్ మరణించారు.
  • 2001, డిసెంబరు 13: భారత పార్లమెంటుపై టెర్రరిస్టులు దాడిచేశారు.
2001 సంవత్సరపు భారతదేశ పురస్కారాలు:
  • భారతరత్న పురస్కారం: లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : యష్ చోప్రా.
  • జ్ఞానపీఠ పురస్కారం : రాజేంద్ర కేశవ్‌లాల్ షా

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2002, 2003, 2004, 2005, 2006, 200720082009, 2010, 2011, 2012, 2013, 2014, 2015,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక