1, జనవరి 2015, గురువారం

జాతీయ వార్తలు 2002 (National News 2002)

జాతీయ వార్తలు 2002 (National News 2002)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2002, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2002, అంతర్జాతీయ వార్తలు-2002, క్రీడావార్తలు-2002,

 • 2002, ఫిబ్రవరి 27: గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీని దహనం చేసి 59 మంది కరసేవకులను దుండగులు సజీవదహనం చేశారు.
 • 2002, మే 9: లోకసభ స్పీకరుగా మనోహర్ జోషి పదవి స్వీకరించారు.
 • 2002, జూన్ 7: ఉపరాష్ట్రపతిగా పనిచేసిన బి.డి.జెట్టి మరణించారు.
 • 2002, జూలై 6: పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మరణించారు.
 • 2002, జూలై 25: భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలాం పదవి చేపట్టారు.
 • 2002, జూలై 27: ఉప రాష్ట్రపతిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణకాంత్ మరణించారు.
 • 2002, డిసెంబరు 24: ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది.
2002 సంవత్సరపు భారతదేశ పురస్కారాలు:
 • భారతరత్న పురస్కారం: (ఎవరికీ ప్రకటించబడలేదు).
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు :దేవ్ ఆనంద్.
 • జ్ఞానపీఠ పురస్కారం :డి.జయకాంతన్

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2003, 2004, 2005, 2006, 200720082009, 2010, 2011, 2012, 2013, 2014, 2015,


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక