1, ఏప్రిల్ 2015, బుధవారం

ఏప్రిల్ 1 (April 1)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 1
  • భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యే దినం.
  • 1578: బ్రిటీష్ శాస్త్రవేత్త విలియం హార్వే జననం.
  • 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకుడు కె.బి.హెగ్డేవార్ జననం.
  • 1936: ఒరిస్సా ప్రత్యేక ప్రావిన్సుగా అవతరించింది.
  • 1940: కెన్యా పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వంగరిమాథయి జన్మించింది.
  • 1941: క్రికెట్ క్రీడాకారుడు అజిత్ వాడేకర్ జననం (భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 1949: భారతీయ రిజర్వ్ బ్యాంక్ జాతీయం చేయబడింది.
  • 1957: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ గోవర్ జననం.
  • 1957: భారత్‌లో దశాంశ పద్దతి ప్రారంభమైంది.
  • 1976: స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీని స్థాపించాడు.
  • 1999: ప్రముఖ కథా రచయిత మధురాంతకం రాజారాం మరణం (ప్రముఖ తెలుగు సాహితీవేతల జాబితా)
  • 2012: భారతదేశ రాజకీయ నాయకుడు ఎన్.కె.పి.సాల్వే మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక