6, మే 2015, బుధవారం

మే 6 (May 6)

చరిత్రలో ఈ రోజు
మే 6
  • 1856: ఉత్తర దృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం.
  • 1861: మోతీలాల్ నెహ్రూ జననం.
  • 1868: రష్యా జార్ చక్రవర్తి రెండో నికోలస్ జననం.
  • 1910: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-7 మరణం. ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
  • 1929: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.జగన్నాథ రావు జననం.
  • 1952: విద్యావేత్త మారియా మాంటిస్సోరి మరణం.
  • 1953: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన టోని బ్లెయిర్ జననం.
  • 1976: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కోకా సుబ్బారావు మరణం.
  • 1983: షూటింగ్ క్రీడాకారుడు గగన్ నారంగ్ జననం.
  • 2000: సాహితీవేత్త బలివాడ కాంతారావు మరణం.
  • 2017: దేశంలో తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి లీలాసేథ్ మరణం
  • 2018: బాలీవుడ్ దర్శకుడు అర్జున్ హింగోరానీ మరణం
  • 2021: మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ మరణం

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక