2, జూన్ 2015, మంగళవారం

జూన్ 2 (June 2)

చరిత్రలో ఈ రోజు
జూన్ 2
 • ఇటలీ జాతీయ దినం.
 • 1806: బ్యాంక్ ఆఫ్ కలకత్తా (ఇప్పటి స్టేట్ బ్యాంక్) స్థాపించబడింది.
 • 1889: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం.
 • 1896: ఇటలీకి చెందిన మార్కోనీ రేడియోను కనుగొన్నాడు.
 • 1924: కమ్యూనిస్టు నాయకుడు పర్సా సత్యనారాయణ జననం.
 • 1943: సినిమా పాటల రచయిత, సంగీత దర్శకుడు ఇళయరాజా జననం.
 • 1947: భారతదేశాన్ని విభజిస్తున్నట్లు మౌంట్ బాటెన్ ప్రకటించాడు.
 • 1956: సినిమా దర్శకుడు మణిరత్నం జననం.
 • 1961: తెలంగాణ గవర్నరు తమిళిసై సౌందరరాజన్ జననం
 • 1965: ఆస్ట్రేలియా క్రికెటర్ మార్క్‌వా జననం.
 • 1979: సంగం లక్ష్మీబాయమ్మ మరణం.
 • 1980: భారత ఆర్చెరీ క్రీడాకారిణి డోలా బెనర్జీ జననం.
 • 1988: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్ కపూర్ మరణం.
 • 2014: తెలంగాణ రాష్ట్రం అవతరించింది.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక