5, జనవరి 2017, గురువారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2017 (Andhra Pradesh News 2017)

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2017 (Andhra Pradesh News 2017)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
  • జనవరి 3: తెలుగు రచయిత కాకాని చక్రపాణి హైదరాబాదులో మరణం. 
  • జనవరి 4: నోబెల్ బహుమతి సాధించే తొలి ఆంధ్రప్రదేశ్ శాస్త్రవేత్తకు రూ.100 కోట్లు బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.
  • జనవరి 4: అలిపిరి (తిరుపతి) సమీపంలో రూ.1500 కోట్ల వ్యయంతో చేపట్టే అంతర్జాతీయ మ్యూజియంకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. 
  • జనవరి 21: జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద ఘోరరైలుప్రమాదం జరిగింది. 
  • జనవరి 21: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పి.వి.సూర్యప్రకాశరావు మరణం 
  • జనవరి 23: సినీ దర్శకుడు ఏలేటి రామారావు మరణం. 
 ఫిబ్రవరి 2017:
  • ఫిబ్రవరి 3: గజల్ గాయకుడు మలేశ్వర్ రావు మరణం 
  • ఫిబ్రవరి 25: మహిళల ప్రపంచ చెస్ చాంప్‌లో ద్రోణవల్లి హారికకు కాంస్యం లబించింది
  మార్చి 2017:
  ఏప్రిల్ 2017:

మే 2017:

 జూన్ 2017:

 జూలై  2017:

 ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

 అక్టోబరు 2017:

నవంబరు 2017:

డిసెంబరు 2017:
  •  
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016,

Telugu News, 2017 తెలుగు వార్తలు,Current events in telugu, current affairs in telugu, 2017 Andhrapradesh news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక