29, జూన్ 2020, సోమవారం

వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) :

వేముల ప్రశాంత్ రెడ్డి
జననంమార్చి 14, 1966
స్వస్థలంవేల్పూరు
రంగంరాజకీయాలు
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి,
తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, రాష్ట్రమంత్రిగా, మిషన్ భగీరథ వైస్ చైర్మెన్‌గా పనిచేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మార్చి 14, 1966న జన్మించారు. నిజామాబాదు జిల్లా వేల్పూరు ఈయన స్వస్థలం. 2 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
2014లో తొలిసారిగా బాల్కొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2016లో మిషన్ భగీరథ కార్పోరేషన్ వైస్ చైర్మెన్‌గా పదవి పొందారు. 2018లో రెండోసారి కూడా బాల్కొండ నుంచి విజయం సాధించి 2019లో కేసీఆర్ మంత్రివర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా స్థానం పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, నిజామాబాదు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక