27, మే 2014, మంగళవారం

వి.శ్రీనివాస్ గౌడ్ (V.Srinivas Goud)

వి.శ్రీనివాస్ గౌడ్
జననం
స్వస్థలంరాచాల
పదవులుఎమ్మెల్యే
నియోజకవర్గంమహబూబ్‌నగర్ అ/ని,
వి.శ్రీనివాస్ గౌడ్ పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామానికి చెందినవారు. 8వ తరగతి వరకు స్థానికంగా రాచాలలో అభ్యసించి 10వ తరగతి రంగారెడ్డి జిల్లా వికారాబాదులో, ఉన్నత విద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1968లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్‌గా ఆ తర్వాత హైదరాబాదులో కమీషనర్‌గా పనిచేశారు. తెలంగాణ గజిటెడ్ ఉద్యోగ సంఘం స్థాపనలో కీలకపాత్ర పోషించారు. 2011-13 కాలంలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగసంఘం నాయకుడిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వీసులో ఉండగానే రాజీనామా చేసి రాజకీయాలలో ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి పదవితో సమానమైన పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, అడ్డాకుల మండలము, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక