11, జులై 2020, శనివారం

జూలై 16 (July 16)

చరిత్రలో ఈ రోజు
జూలై 16
  • ప్రపంచ పాముల దినోత్సవం
  • 622: ఇస్లామిక్ కేలండర్ ప్రారంభమైంది.
  • 1377: రిచర్డ్-2 ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడైనాడు 
  • 1790: అమెరికా రాజధానిగా వాషింగ్టన్ డిసి ప్రారంభించబడింది
  • 1872: దక్షిణ ధృవాన్ని కనుగొన్న రోల్డ్ అమండ్సన్ (నార్వే) జననం
  • 1888: డచ్చి భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రిట్జ్ జెర్నిక్ జననం
  • 1896: ఐక్యరాజ్యసమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ (నార్వే) జననం
  • 1903: ఆర్థికవేత్త ఏ.కె.దాస్‌గుప్తా జననం
  • 1909: స్వాతంత్ర్యసమరయోధురాలు అరుణా ఆసఫ్‌అలీ జననం
  • 1918: రష్యన్ జార్ రెండో నికొలస్ ఉరితీయబడ్డాడు
  • 1926: అమెరికన్ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఇర్విన్ రాస్ జననం
  • 1942: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ జననం
  • 1945: అమెరికా తొలిసారిగా ప్లూటోనియం అణుబాంబును పరీక్షించింది (అణుయుగం ప్రారంభం)
  • 1968: ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధనరాజ్ పిళ్ళై జననం
  • 1968: వికీపీడియా సహ సంస్థాపకుడు లారీ సాంగర్ జననం
  • 1969: అపోలో-II అంతరిక్షనౌక ఫోరిడా నుంచి చంద్రుడిపైకి పయనమైంది
  • 1984: సినీనటి కత్రినాకైఫ్ జననం
  • 2006: అమెరికన్ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పాల్ రాక్‌ఫెల్లర్ మరణం 
  • 2015: సినీ గాయకుడు వి.రామకృష్ణ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక