14, జులై 2020, మంగళవారం

జూలై 23 (July 23)

చరిత్రలో ఈ రోజు
జూలై 23
  • 1856: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ జననం
  • 1898: బెంగాలీ సాహితీవేత్త తారాశంకర్ బందోపాధ్యాయ జననం
  • 1906: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ అతివాద నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం
  • 1916: స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి విలియం రామ్సే మరణం
  • 1927: ఇండియన్ బ్తాడ్‌కాస్టింగ్ సర్వీస్ మొదటి స్టేషన్ బొంబాయి నుంచి ప్రసారాలు మొదలైనాయి
  • 1953: ఇంగ్లాండుకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు గ్రాహంగూచ్ జననం
  • 1955: భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించబడింది
  • 1968: ఆంగ్ల వైద్యశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ డేల్ మరణం
  • 1992: జార్జియా నుంచి అబ్ఖాజియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
  • 1995: తోకచుక్క హేల్ బాప్ కనుగొనబడింది
  • 2012: స్వాతంత్ర్య సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ మరణం
  • 2013: సినీనటి మంజుల మరణం
  • 2013: 1969 తెలంగాణ ఉద్యమం నాయకుడు అన్నాబత్తుల రవీంద్రనాథ్ మరణం

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక