19, జులై 2020, ఆదివారం

గూడూరు మండలం (Gudur Mandal)

గూడూరు మండలం
జిల్లా మహబూబాబాదు
రెవెన్యూ డివిజన్ మహబూబాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంమహబూబాబాద్
లోకసభ నియోజకవర్గంమహబూబాబాదు
గూడూరు మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 39 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో భీమునిపట్నం జలపాతం ఉంది.  

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన కొత్తగూడ మండలం, తూర్పున గంగారం మండలం, దక్షిణాన మహబూబాబాదు మండలం, ఆగ్నేయాన బయ్యారం మండలం, నైరుతిన కేసముద్రం మండలం, పశ్చిమాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55710. ఇందులో పురుషులు 28230, మహిళలు 27480. స్త్రీపురుష నిష్పత్తి 973/ప్రతి వెయ్యి పురుషులకు.

రాజకీయాలు:
ఈ మండలము మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బానోతు సుజాత, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గుడులోతు సుచిత్ర ఎన్నికయ్యారు.



గూడూరు మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Adivarampet, Apparajpalli, Ayodhyapur, Bhupathipet, Boddugonda, Bollepalli, Chinnayellapur, Damaravancha, Gajulagattu, Govindapur, Gudur, Gundenga, Keshavapatnam, Kolhapuram, Kongaragidda, Macherla, Madanapur, Matwada, Naikpalli, Neelavancha, Ootla, Ponugodu, Rajanpalli, Seetanagar, Teegalveni, Thimmapur, Vengapet


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

..:
...


ఇవి కూడా చూడండి:
  • భీమునిపట్నం జలపాతం,


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా మండలాలు,  గూడూరు మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 235 తేది: 11-10-2016 
  • వరంగల్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://mahabubabad.telangana.gov.in/te/ (Official Website of Mahabubabad Urban Dist),


Danthalapalli Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక