20, జులై 2020, సోమవారం

కొత్తగూడ మండలం (Kothaguda Mandal)

కొత్తగూడ మండలం
జిల్లా మహబూబాబాదు
రెవెన్యూ డివిజన్ మహబూబాబాదు
అసెంబ్లీ నియోజకవర్గంములుగు
లోకసభ నియోజకవర్గంమహబూబాబాదు
కొత్తగూడ మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 47 రెవెన్యూ గ్రామాలు కలవు. గుంజేడులో ముసలమ్మ ఆలయం ఉంది.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగూడ మండలంలోని 22 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా గంగారం మండలాన్ని ఏర్పాటుచేశారు.


భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి ఉత్తరాన ఉంది. ఈ మండలానికి తుర్పున గంగారం మండలం, దక్షిణాన గూడూరు మండలం, ఉత్తరాన ములుగు జిల్లా, పశ్చిమాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39813. ఇందులో పురుషులు 19772, మహిళలు 20041.

రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బానోతు విజయ, జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పుష్పలత పుల్సం ఎన్నికయ్యారు.



కొత్తగూడ మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ankannagudem, Bakkachintalapadu, Bathulapalli, Bothavaniguda, Devavaram, Doravarivempalli, Durgaram, Enchaguda, Eshwaragudem, Gopalpur, Govindapur, Gundam, Gundrapalli, Gunjedu, Ippalapagidapur, Irukulakunta, Jangalapally, Jangavaniguda, Karlai, Karnegandi, Kishtapur, Konapur, Kothagudem, Kothapalli, Kundanpalli, Manchanapally, Mokallapalli, Murraigudem, Musmi, Mylaram, Neelampalli, Ootai, Pegadapalli, Pogallapalli, Polaram, Rampur, Rangappagudem, Routhugudem, Rudravaram, Sadireddipalli, Thativarivempalli, Thimmapur, Upparagudem, Vajjavanigudem, Velbelly, Yedullapalli, Yerravaram


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

గుంజేడు (Gunjedu):
గుంజేడు మహబూబాబాదు జిల్లా కొత్తగూడ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో ప్రముఖమైన గుంజేడు ముసలమ్మ ఆలయం ఉంది. గుంజేడు ముసలమ్మ మేడారం సమ్మక్క అక్కాచెల్లెళ్లని గిరిజినులు భావిస్తారు. రెండేళ్ళకోసారి జాతర నిర్వహిస్తారు.


ఇవి కూడా చూడండి:
  • గుంజేడు ముసలమ్మ ఆలయం,


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా మండలాలు,  కొత్తగూడ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 235 తేది: 11-10-2016 
  • వరంగల్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://mahabubabad.telangana.gov.in/te/ (Official Website of Mahabubabad Urban Dist),


Kothaguda Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక