మహాముత్తారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో అటవీప్రాంతం ఉంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన పలిమెల మండలం, పశ్చిమాన కాటారం మండలం, నైతురిన భూపాలపల్లి మండలం, వాయువ్యాన మహాదేవ్‌పూర్ మండలం, తూర్పున మరియు దక్షిణాన ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 గణాంకాల ప్రకారం మండల జనాభా 26,312. ఇందులో పురుషులు 13,187, మహిళలు 13,125. రాజకీయాలు:
ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సుభద్ర ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లింగమ్మ శారద విజయం సాధించారు.
మహాముత్తారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Borlagudem, Gaddalapalli, Gandikamaram, Jeelapalli, Kankunoor, Korlakunta, Madharam, Mulugupalli, Mutharam (Mahadevpur), Nallagunta (Meenajipeta), Nimmagudem, Pegdapalli, Polaram, Reddipalli, Regula Gudem, Singampalli, Singaram, Stambhampalle (P.K.), Stambhampalle (PP), Vajnepalli, Yamanpalli, Yetnaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mahamutharam or Mutharam Mahadevpur Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి