16, ఆగస్టు 2020, ఆదివారం

ఆగస్టు 23 (August 23)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 23
  • 79: వెసూవియస్ అగ్నిపర్వతం పేలి పాంపిలి నగరం దగ్దమైంది
  • 634: రెండో ఖలీఫాగా వ్యవహరించిన అబూబకర్ మరణం
  • 1754: ఫ్రాన్స్ రాజు లూయీ-16 జననం
  • 1872: ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరిగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు జననం
  • 1921: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కెన్నెత్ ఆరో జననం
  • 1923: లోక్‌సభ స్పీకరుగా, మధ్యప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బలరామ్ జక్కర్ జననం
  • 1923: ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్‌ నయ్యర్‌ జననం
  • 1924: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ సోలో జననం
  • 1927: సమరయోధుడు, రాజకీయ నాయకుడు శీలం సిద్ధారెడ్డి జననం
  • 1933: అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కర్ల్ జననం
  • 1938: ఇంగ్లాండ్ క్రికెటర్ లెన్ హట్టన్ టెస్ట్ ఇన్నింగ్సులో 364 పరుగులు చేసి ప్రపంచరికార్డు సృష్టించాడు (తర్వాత ఈ రికార్డు ఛేధించబడింది)
  • 1949: తెలంగాణకు చెందిన ప్రముఖ కథకుడు, రచయిత బి.ఎస్.రాములు జననం
  • 1979: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రచయిత జి.వి.కృష్ణారావు మరణం
  • 1990: ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1994: ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి భారతీయ మహిళ ఆర్తీసాహ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక