16, ఆగస్టు 2020, ఆదివారం

ఆగస్టు 21 (August 21)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 21
  • 1165: ఫ్రాన్సు చక్రవర్తిగా పనిచేసిన ఫిలిప్-2 జననం
  • 1765: ఇంగ్లాండ్ చక్రవర్తిగా పనిచేసిన విలియం-4 జననం
  • 1914: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత పి.ఆదినారాయణరావు జననం
  • 1927: తెలంగాణకు చెందిన సమరయోధుడు, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జననం
  • 1934: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పంచేసిన సుధాకర్ రావు నాయక్ జననం
  • 1946: తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆలె నరేంద్ర జననం
  • 1959: హవాయి అమెరికాలో రాష్ట్ర హోదా పొందింది
  • 1961: భారత క్రికెట్ క్రీడాకారుడు వి.బి.చంద్రశేఖర్ జననం
  • 1973: గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీబ్రిన్ జననం
  • 1978: సినీనటి భానుప్రియ జననం
  • 1991: లాట్వియా దేశం సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1995: ఇండో-అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ మరణం
  • 2006: షెహనాయ్ వాయిద్యకారుడు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మరణం
  • 2013: సాహితీవేత్త మాలతీచందూర్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక