3, ఆగస్టు 2020, సోమవారం

ఆగస్టు 3 (August 3)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 3
  • 1858: విక్టోరియా సరస్సు నైలునది ప్రారంభస్థానంగా కనుగొనబడింది
  • 1886: ప్రముఖ హిందీ రచయిత మైథిలీ శరణ్ గుప్త జననం
  • 1913: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి జననం
  • 1921: కమ్యూనిస్టు పార్టీ నాయకుడు లావు బాలగంగాధరరావు జననం
  • 1948: భారత అణుశక్తి కమీషన్ స్థాపించబడింది
  • 1954: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఏర్పాటు చేయబడింది
  • 1959: జపాన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కొయిచి తనకా జననం
  • 1960: నైగర్ దేశం ఫ్రాన్సు నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1979: స్వీడన్‌కు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బెర్టిల్ ఓహ్లిన్ మరణం
  • 1994: భారత్‌లో తొలిసారిగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించబడింది (డా.పి.వేణుగోపాల్‌చే)
  • 2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మరణించారు
  • 2008: రష్యాకు చెందిన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత అలెక్‌సాండర్ సోల్జెనిత్సిన్ మరణం
  • 2011: సాహితీవేత్త వేగుంట మోహనప్రసాద్ మరణం
  • 2013: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ప్రియంవద మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక