2, ఆగస్టు 2020, ఆదివారం

ఆగస్టు 2 (August 2)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 2
  • 1790: అమెరికాలో తొలిసారిగా జనగణన నిర్వహించబడింది
  • 1876: జాతీయ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య జననం
  • 1877: మధ్యప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన రవిశంకర్ శుక్లా జననం
  • 1880: తెలుగు నాటకరంగ ప్రముఖుడు బళ్ళారి రాఘవ జననం
  • 1903: ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమైంది
  • 1920: స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి తిరుమల రావు జననం
  • 1922: ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహంబెల్ మరణం
  • 1922: చైనాలో టైఫూన్ వల్ల 50,000+ మంది మరణించారు
  • 1924: ప్రముఖ రచయిత్రి మల్లాది సుబ్బమ్మ జననం
  • 1934: జర్మనీలో హిండెన్‌బర్గ్ మరణం, ప్యూరర్‌గా అడాల్ఫ్ హిట్లర్ బాధ్యతలు
  • 1941: జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జూలెస్ హాఫ్‌మన్ జననం
  • 1990: ఇరాక్ కువైట్ పైకి దాడి చేసింది
  • 2012: ఒలింపిక్స్‌లో సమీస్ చేరిన తొలి భారతీయ షట్లర్‌గా సైనా నెహ్వాల్ రికార్డు సాధించింది
  • 2019: నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక